
బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన అన్నం బ్రహ్మరెడ్డీ
ఇటువలే కాలంలో తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన పల్లె ఎల్లయ్య గార్లు రోడ్డు ప్రమాదంలో ఆకస్మాతుగా మరణించగా వారి కుటుంబాన్ని మరియు కొంతం సోమయ్య కుమారుడు నాగరాజు కీ కాలు విరుగగా వారి కుటుంబాలను వేరు వేరు గా కలిసి పరామర్శించి ఆర్థిక సహాయం అందించి మన ప్రియతమా నాయకులు స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ప్రస్తుత రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు గౌ శ్రీ అన్నం బ్రహ్మరెడ్డీ గార్లు ఇలాంటి సహాయ కార్యక్రమాలు గ్రామానికి ఎన్నో అందిస్తున్న వారికీ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రంలో ఉప సర్పంచ్ శేరిఫ్,వార్డు మెంబర్ అజయ్,పందిబోయిన యాకయ్య,కొంతం సోమయ్య కశిరబోయిన రాజు,కొంతం నగేష్ తదితరులు పాల్గొన్నారు