
ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జంగా
కాజీపేట పట్టణం టేకులగూడెం గ్రామంలో లో రంజాన్ ఉపవాస దీక్షలు సందర్భంగా ఎండి మియా సాబ్ గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి గారు
అస్సలామ్ మలేకుం ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు
(మాహే రంజాన్ ముబారక్)
ఆ అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం మరియు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖశాంతులతో ఉండాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డైరెక్టర్ లింగం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి బండి శివరాజ్ గౌడ్ బండి రాజు మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ చంద్రమౌళి కమ్మరి రమేష్ స్వామి కిషన్ మాచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు