
telugu galam news e69news local news daily news today news
మార్బుల్ అండ్ ట్రైల్స్ వర్కర్స్ యూనియన్ భద్రాచలం పట్టణ జనరల్ బాడీ సమావేశం లంక శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి నాయకులు వైవి రామారావు మాట్లాడుతూ ఈనెల 16 జరిగే దేశవ్యాప్త సమ్మె కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుందని భద్రాచలం పట్టణంలో కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పాల్గొంటారని పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన ఉంటుందని ఈ ర్యాలీలో మార్బుల్ అండ్ ట్రైల్స్ వర్కర్స్ యూనియన్ తో పాటు వారి అనుబంధ సంఘ కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా కార్యచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు అనంతరం కార్మిక అడ్డాల లో కార్మికుల నుండి సతకాల సేకరణ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సురేష్, రాజు, చంటి, రామకృష్ణ, చిన్న, తదితరులు పాల్గొన్నారు