
telugu galam news e69news local news daily news today news
ఈ వ్యక్తిని గుర్తుపట్టిన వారు సమాచారం ఇవ్వగలరు వారికి తగిన పారితోషకం ఇవ్వబడును ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఈనెల 21 ఆదివారం రోజున దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో కరేళ్ల కుమార్ అని వ్యక్తి ఇంటి ముందు ఉంచిన బ్లూ కలర్ గ్లామర్ బి ఎస్ సిక్స్ 135 సిసి TS 28 j 1440 ను దొంగిలించుకుని వెళ్ళాడు. ఈ వ్యక్తి సమాచారం తెలిసినవారు 9949879168… నెంబర్కు సమాచారం ఇవ్వగలరు. తగిన పారితోషకం ఇవ్వడం జరుగుతుంది.