
మండలం లోని రత్నవరం గ్రామం లో తెలంగాణ భవన నిర్మాణం కార్మికుల సంక్షేమ మండలి, సీ ఎస్ సీ హెల్త్ కేర్ వారి అధ్వర్యంలో శుక్రవారం ఉచిత ఆరోగ్యా పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని గ్రామ సర్పంచ్ పగడాల పద్మాప్రభాకర్ రెడ్డి అన్నారు.ఈ శిబిరం లో 50 రకాల పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సీ ఎస్ సీ జిల్లా కోఆర్డినేటర్ జెల్ల తారక్, తదితరులు పాల్గొన్నారు.