ఈ69న్యూస్ హన్మకొండ ముఖ్యమంత్రిఏనుముల రేవంత్ రెడ్డి బిఎల్పి ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు మండల పార్టీ అధ్యక్షులు సమ్మెట మహేందర్ ఆదేశాల మేరకు ఐనవోలు మండలం ఉడుతగూడెం గ్రామంలోగ్రామ పార్టీ అధ్యక్షులు భీం రెడ్డి రాజిరెడ్డి ఆద్వర్యంలో ఉచిత సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది.ఈ కార్య్రమంలో మాజీ సరంచ్ బరిగేల ఆరోగ్యం,గ్రామపార్టీ యూత్ అధ్యక్షులు బరిగేల రమేష్,ఎస్సీ సెల్ అధ్యక్షులు మిద్దేపాక రాజు,వార్డు మెంబర్ బరిగేల కుమార్,మిద్దెపాక మహిపాల్,రాజేష్,రాజు,సంపత్,దేవయ్య,కిష్టయ్య, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.