హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో రెడ్డి పల్లె కాలనీ నందు వేసవి కాలంలో ప్రజలకు నీటి దుస్థితి వచినందు వలన ఈరోజు రెడ్డి పల్లి కాలనీలో ఎస్డిఎఫ్ నిధులకింద పైపులైన్ ప్రారంభోత్సవం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో పెద్ద పెండ్యాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తపెళ్లి బిక్షపతి,ఎంపీటీసీ ఆకారపు నాగయ్య ,పెద్ద పెండ్యాల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మామిడాల కిషోర్,మునిగాల సుధాకర్,కొయ్యడ రజిత దావీద్,,మునిగాల రమ రాజేందర్,మునిగాల రామయ్య,మునిగాల ఎల్లయ్య,కొలుగురి బాబు,మమిండ్ల సాంబరాజు,సిపి ఐ నాయకులుకొత్తపల్లి లింగం,మునిగాల సాయిముణిగాల గణేష్కోతపెల్లి చరణ్,మునిగాల వెంకట్ రాజ్,మునిగాల యాదగిరి,వక్కల రాజమ్మ,మునీగాల సుగుణ,మునిగాల సుజాత,మునిగాల మరియా,మంద రాజమ్మ మునిగాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.