www.e69news.com ఐనవోలు లో క్రీడాకారులకు టీ షర్ట్ల బహుకరణ హన్మకొండ జిల్లా అయినవోలు: స్థానికంగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ నాయకులు పల్లకొండ కుమార్ టీ షర్ట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,యువత క్రీడల్లో నైపుణ్యం పెంచుకుని శారీరక,మానసిక దృఢత్వాన్ని సాధించాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో బొల్లెపెల్లి బిక్షపతి గౌడ్,నిర్వాహకులు,క్రీడాకారులు పాల్గొన్నారు.