
హనుమకొండ కలెక్టర్ ఆఫీస్ నుండి జవార్లల్ నెహ్రూ స్టేడియం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఒళంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒళంపిక్ డే రన్ ని ఒళంపిక్ టార్చ్ వెలిగించి ఘనంగా ప్రారంభించిన చైర్మన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి గారు. అనంతరం జవార్లల్ నెహ్రూ స్టేడియంలో లో నిర్వహించిన సభలో చైర్మన్ హోదాలో ముఖ్య అతిగా హాజరైన జంగా రాఘవ రెడ్డి గారు క్రీడలు శరీర ఆరోగ్య తో పాటు మేదా సంపత్తి ని పెంపొందించేందుకు దోహద పడుతాయని, అలాగే సర్వరోగ నివారిణి అని కావునా ప్రతీ ఒక్కరు రోజూ తప్పకుండ వ్యాయామం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న 1000మంది క్రీడాకారులకు టీ షర్ట్స్ ప్రదానం చేసిన జంగా రాఘవరెడ్డి గారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒళంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ అజీజ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి భైరబోయిన కైలాష్ యాదవ్ గారు, వరద రెడ్డి గారు, కూడా చైర్మన్ సంఘం రెడ్డి సుందర్ రాజు గారు, రిటైర్డ్ ఐపీయస్ నాగరాజు గారు, 62,63 వ డివిజన్ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, గుర్రపు కోటేశ్వర్ బోయిన కుమార్ యాదవ్ హనుమకొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిపాక గణేష్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందేల విజయ్ కుమార్ మహేందర్ రెడ్డి కాసర్ల నాగేష్ రాజు దొంగల కుమార్ రాజిరెడ్డి సత్యవరం మధుకర్ అన్ని క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు…….