
కనకదుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు
ప్రజా గొంతుక
కనకదుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు
పరకాలలో కనక దుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరకాల సీఐ క్రాంతి కుమార్ పాల్గొన్నారు.వారితో పాటు పరకాల కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.