రాయచూర్ లో జరిగిన మహిళా కాంగ్రెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ రోజు కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ రాయచూర్ లో ఎఐసిసి ఇంచార్జి బోస్ రాజ్ గారి ఆధ్వర్యములో జరిగిన మహిళా కాంగ్రెస్ సద్దస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూప్రతి ఇంటి యజమానులకుప్రతి నెల రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అని అదే విధంగా నెలకు ఇంట్లో ప్రతి మనిషికి 10 కేజీ ల బియ్యం200 యూనిట్ల విద్యుత్ ఉచితం గా ఇవ్వడం నిరుద్యోగ యువతకు డిగ్రీ పూర్తి చేసిన వారికి నిరుద్యోగ భృతి ప్రతి నెల 3 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది కేంద్రం లో బిజెపి గ్యాస్ సిలిండర్ 1200 చేసింది అని మహిళా సోదరి మనులు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని సీతక్క గారు అన్నారు