
mallu nadhini bhatti vikramarka e69news telugu daily news news tody today news
ఈరోజు మధిర పట్టణంలో భట్టి విక్రమార్క గారి క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధని కుమార్ మాజీ కౌన్సిలర్ కోన సుచరిత రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు నందిని విక్రమార్క దంపతుల ఫోటోతో కూడిన కాంగ్రెస్ పార్టీ క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖల మంత్రివర్యులైన శ్రీ మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క చేతులు మీదుగా ఆవిష్కరించారు..
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు,మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాణావత్ వెంకటరమణ నాయక్,పట్టణ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్,పట్టణ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు షేక్ బాజీ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జహంగీర్, డివిజన్ కమిటీ అధ్యక్షులు బొల్లెద్దు రాజేంద్ర,మోదుగు బాబు, ఆదిములం శ్రీనివాసరావు,షేక్ షన్ను మహిళా కాంగ్రెస్ నాయకురాలు బాహటం వనజ,సిద్ధంశెట్టి సందీప్, మహమ్మద్ రహీం,మరియు పట్టణ,మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు