
కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, టిడిపి,సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మరియు ప్రజా సంఘాల నాయకుల అరెస్టులను ఖండించిన గౌరవ భద్రాచలం శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మాత్యులు మరియు ఇతర శాఖల మంత్రులు భద్రాచల పట్టణ పర్యటనలో భాగంగా, కాంగ్రెస్ సిపిఎం సిపిఐ తెలుగుదేశం, సిపిఐ ml ప్రజపందా మరియు ప్రజాసంఘాల నాయకులను జిల్లా పోలీస్ యంత్రాంగం వారు అక్రమ అరెస్టులు చేసి దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ కి తరలించగా వారిని పరామర్శించడానికి గౌరవ భద్రాచలం శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పొదెం వీరయ్య దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ కి చేరుకొని వారి అక్రమ అరెస్టులను ఖండించడం జరిగింది ఇది పూర్తి అప్రజా స్వామికమని ఇలా రాజకీయ పార్టీ నాయకులను అరెస్టులు చేయడం అనేది ఉద్యమ స్ఫూర్తిఆ అని కేసిఆర్ ప్రశ్నించడం జరిగింది అదే విధంగా 9 సంవత్సరాలుగా భద్రాచల పట్టణానికి ఏనాడు రాని మంత్రి భద్రాచల పట్టణానికి ఎన్నికల వేళ వచ్చిన సందర్భంలో వినతిపత్రాలు ఇవ్వడానికి కూడా రాజకీయ పార్టీలకు అర్హత లేదా అని ప్రశ్నిస్తూ వెంటనే వీరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.