కార్తీక మాసం చివరి సోమవారం ప్రత్యేక పూజలు
హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు మరియు శివ లింగానికి అన్నపూజ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, అర్చకులు నందనం భాను ప్రసాద్, మధు శర్మ,శ్రీనివాస్, నరేష్ శర్మ, దేవేందర్ మరియు భక్తులు అర్చక సిబ్బంది ధర్మకర్తలు పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ పాల్గొన్నారు.