*తేదీ 21/12/2022 బుధవారం* *** **ఈ రోజు AITUC అనుబంధం సివిల్ సప్లయ్ హమలి వర్కర్స్ యూనియన్ కార్మికుల సమస్యలను పారిస్కరించాలిని AISF జిల్లా సహయకర్యదర్శి మడవి గణేష్ అన్నారు* బుదవారం జైనాథ్ మండలం లో సమ్మె చేస్తున్న కార్మికుల కు మద్దతు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పిలుపులో భాగంగా 14/12/2022 రోజు నుండి చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజు కు చేరుకుంది 8వ రోజు ఆదిలాబాద్ జిల్లా బియ్యం గోడౌన్ల ముందు ఆదిలాబాద్ జైనాథ్ ఉట్నూర్ ఇచ్చోడ బోథ్ సివిల్ సప్లయ్ హమలి వర్కర్స్ మా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చెయ్యడం జరిగింది లేని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని దినికి ప్రభుత్వమె బాధ్యత వహించలని హెచ్చరించారు 8వ రోజు నిరసనలు కార్యక్రమంలో *కార్మికులు పొచ్చన్న దేవన్న రాజు తదితరులు పాల్గొన్నారు*