
కావ్య హాస్పిటల్స్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కావ్య హాస్పిటల్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి . జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలందరికి స్వాతంత్వ శుభాకాంక్షలు కావ్య హాస్పిటల్స్ ఖమ్మం సీఈవో డా.కావ్యచంద్ యలమూడి తెలిపారు . అనంతరం కావ్య హాస్పిటల్స్
సీఈవో డా.కావ్యచంద్ యలమూడి , చైర్మన్ రవీందర్ యలమూడి మాట్లాడుతూ సమరయోధుల పోరాటబలం , అమరవీరుల త్యాగఫలం , బ్రిటిష్ వారిపై తిరుగులేని విజయం సాధించి మన స్వాతంత్ర్య దినోత్సవ సామ్రాజ్యావాదుల సంకెళ్లు తెంచుకొని భారత జాతికి విముక్తి పొందిన రోజు అని ఈ సందర్భంగా గుర్తు చేసి గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో కావ్య హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ యలమూడి , ప్రసూన పారుపల్లి మరియు సిబ్బంధి పాల్గొన్నారు .