telugu galam news e69news local news daily news telugu news
ప్రజా గొంతుక
telugu galam news e69news local news daily news telugu news
గళం న్యూస్ అడ్డగూడూరు
అడ్డగూడూరు మండల పరిధిలోని డి రేపాక గ్రామంలో కృషి విజ్ఞాన భవన్లో ప్రజాయుద్ధం నౌక గద్దర్ అన్న జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కృషి యూత్ క్లబ్ సభ్యులు గొలుసుల నరేష్, పాండు, గ్రామస్తులు వెంకటయ్య, కోటయ్య సైదులు, సైదులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు