
మందకృష్ణ మాదిగ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయుట
ఈ69న్యూస్ ధర్మసాగర్
ఈనెల18న పద్మశ్రీ అవార్డు గ్రహీత మరో అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయుటలో భాగంగా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో బొడ్డు శాంతి సాగర్ మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించడంజరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ బొడ్డు దయాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు,మారపాక రవి ఎక్స్ జెడ్పిటిసి,స్టాండింగ్ కమిటీ చైర్మన్ జనగాం,గుర్రం యాదగిరి ఎక్స్ ఎంపీపీ,చాడ కుమార్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు,రాజారపు యాదగిరి ఎక్స్ ఎం పి పి,గాదెపాక అయోధ్య ఎక్స్ ఎంపీపీ,కనకం రమేష్ టిపిసిసి రియల్ స్టేట్ కన్వీనర్,పాల్గొని మాట్లాడారు..ఘనపూర్ నియోజకవర్గంలోని మాదిగ ప్రజా ప్రతినిధులు,మాదిగ పత్రిక విలేకరులు,మాదిగ నాయకులు,కృష్ణ మాదిగ అభిమానులు ప్రతి ఒక్కరు సన్మాన కార్యక్రమానికి హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బొడ్డు ప్రభుదాస్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు,గంగారపు శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి హనుమకొండ జిల్లా,బైరపాక ప్రభాకర్ టిడిపి నియోజకవర్గ నాయకులు,మాచర్ల రవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు,పుట్ట నవీన్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మంద ఆరోగ్యం మాజీ సర్పంచ్,గుర్రం శీను టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కమలేష్ బి ఆర్ ఎస్ యూత్ నాయకులు,గాజుల సది కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,బైరపాక బాలస్వామి కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు,బొడ్డు రమణాకర్
బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు,బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ నాయకులు,బొడ్డు ప్రభుదేవ్,బొడ్డు విప్లవ్ కుమార్,బొడ్డు వంశీ,కొట్టే శంకర్ మండల నాయకులు,యువత
తదితరులు ఉన్నారు.