
telugu galam news e69news local news daily news today news
గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క
టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి చేపట్టిన పాదయాత్ర ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క.
మంగళవారం రోజున ములుగు గట్టమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గట్టమ్మ దేవాలయం నుండి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల వరకు ఎన్నికల సమయం లో రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలని సీతక్క మంత్రి కావాలని ఇవన్నీ నెరవేరితే ములుగు గట్టమ్మ దేవాలయం నుండి మేడారం వరకు పాదయాత్ర చేస్తానని మొక్కిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి మొక్కు సందర్భంగా పాదయాత్రను ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.