
telugu galam news e69news local news daily news today news
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు డా.సీతక్కని ఓయూ జేఏసి చైర్మన్ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సత్కరించిన ఉస్మానియా విద్యార్థి నాయకులు.
మంత్రిగా బాధ్యతలు స్వికరించిన తర్వాత మొదటి సారిగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన మంత్రి వర్యులు డా.సీతక్కని ఓయూ లా కాలేజీలో ఘనంగా శాలువా, గజమాలతో సన్మానించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు. పి.డి.ఎస్.యు లెనిన్, పొలిటికల్ జేఏసీ చైర్మన్ కె చంద్రశేఖర్, బిఎస్ఎఫ్ అంబేద్కర్ తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ, బిఎస్ఎఫ్ బోరెల్లి సురేష్, ఓయూ జేఏసీ రాజు అఖిల్ , బాలు, సతీష్, సింహాద్రితో పాటు పిఎచ్.డి స్కాలర్స్,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.