
E69 న్యూస్ గోరికొత్తపల్లి
భూపాలపల్లి నియోజకవర్గంలోని గోరికొత్తపల్లి మండలంలో
జగ్గయ్యపల్లి, గ్రామంలోని
పలు మండపాలలో గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన గణపతి మండపంలో శ్రీ గణనాధునీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ-సంతోషాలతో ఉండాలని వేడుకున్నా ప్రియతమ నాయకులు కె,వి,రాంనర్సింహారెడ్డి (ఆర్ఎన్ఆర్),ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఆర్ సేవాదళ్ ఉమ్మడి రేగొండ మండల భాద్యులు,జున్ను సురేష్,మహిపాల్ రెడ్డి,తిరుపతి రెడ్డి,కాలే రాజు,అల్వాల భాస్కర్, వేములపల్లి రవీందర్,పాషా,భిక్షపతి,యాకూబ్,హాజీ,గ్రామస్తులు,మహిళలు,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.