గణపవరం ఊర చెరువు పరిశీలన
మునగాల మండలం గణపవరం గ్రామ రెవిన్యూ శివారులో ని ఊర చెరువు ను పరిశీలించనైనది. ప్రస్తుతం చెరువు పూర్తిగా నిండినది మరియు నిన్న ఎక్కువ అలుగు పోసినది ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కానీ ఎలాంటి డ్యామేజి లేదు మరియు చెరువు కట్టాను కూడా పరిశీలించండము జరిగింది. ఎలాంటి డ్యామేజి లేదు. ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు ఇరిగేషన్ ఏఈలు నరసింహమూర్తి శ్రీనివాసులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు