
తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన బాలుర కళాశాల హాస్టల్ ను సందర్శించడం జరిగింది అదేవిధంగా హాస్టల్లో కమిటీ వేయడం జరిగింది అనేక విషయాలు విద్యార్థుల్లో తో చర్చించి సమస్యలను తెలుసుకోవడం జరిగింది మెనూ ప్రకారం పాటించడం లేదు అదేవిధంగా బాత్రూమ్స్ శుభ్రత లేదు బాత్రూం కు సరిగా డోర్లు కూడా లేవు ఫ్యాన్లు లైట్స్ అనేక సమస్యలతో కూడుకున్న గిరిజన బాలుర కళాశాల హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని *తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అజ్మీరా సురేష్ నాయక్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిటిడిఓ ఐటిడిఏ అధికారులు వెంటనే స్పందించి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులుతేజావత్ గణేష్ నాయక్ రాంప్రసాద్ నరేష్ అజ్మీర భరత్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.