
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వార గొల్ల_కురుమలకు గొర్రెల పంపిణీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా తాటికొండ రాజయ్య గారి ఆదేశానుసారం లబ్దిదారులకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారభించిన స్టేషను ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్& నియోజకవర్గ BRS పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు గారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ & ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గద్ద కొమురయ్య,BRS మండల పార్టీ
ఉపాధ్యక్షుడు రాపర్తి రాజ్ కుమార్, వెటర్నరీ సిబ్బంది నరేష్, శ్రీనాథ్, బక్క ఐలయ్య గార్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.