
telugu galam news e69news local news daily news today news
సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో 2024-2025 వ వార్షిక గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను తయారు చేయడం కొరకు గ్రామసభ ఏర్పాటు ఏర్పాటు చేశారు, ఈ గ్రామసభలో పాల్గొన సిపిఎం నాయకులు
గ్రామ అభివృద్ధికి సంబంధించిన వినతి పత్రాన్ని ఏపీపివో సునీల్ శర్మ అధికారికి అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సారపాక మేజర్ గ్రామపంచాయతీలో ముఖ్యంగా ఇంటి నెంబరు, మంచినీళ్లు సమస్య ,రోడ్లు డ్రైనేజీలు, కరెంటు సమస్య, తీవ్రంగా ఉందని సుందరయ్యనగర్ ,మేడే కాలనీ, ముత్యాలంపేట ,
పాత సారపాక ,బసప్ప క్యాంపు, గాంధీ నగర్, భాస్కర్ నగర్ ,రాజీవ్ నగర్,శ్రీరాంపురం ఈ గ్రామాలలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అభివృద్ధి సంబంధించి ప్రభుత్వం నుండి 6 కోట్ల 80 లక్షలు సారపాక పంచాయతీకి కేటాయిస్తున్నారని అధికారులు చెప్పారు అందుకు సారపాక పంచాయతీని అభివృద్ధి బాటలో ఉండాలని అధికారులని కోరారు ,ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు ఎస్కే అబీద,
ఆర్ లక్ష్మి, శేఖర్, కుమారి నూర్జంన్ ,బందెల లక్ష్మణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు