
కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం మునగాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి కేక్ కట్ చేసి అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాసర్ల కోటేశ్వరరావు వైస్ ఎంపీపీ పోలిశెట్టి బుచ్చి పాపయ్య,విలాస కవి రామరాజు,కాలే సామ్యూల్ ,ఎల్ ఈదారావు రషీద్ పోలంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,వి వీరబాబు,హరిబాబు కాసర్ల వెంకట్ ,ఎం శ్రీనివాస్ గౌడ్ పసుపులేటి గోపి చిన్న పి కిరణ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.