
telugu galam news e69news local news daily news today news
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి చిందు యక్షగాన కళాకారుల వార్షికోత్సవం సందర్బంగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రేగొండ గౌడ సంఘము అధ్యక్షులు మడగాని శంకర్ గౌడ్ పాల్గొని చిందు యక్షగాన కళాకారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కళ నైపుణ్యం ఇంకా అభివృద్ధి చెందాలని మాట్లాడటం జరిగింది…ఈ కార్యక్రమంలో మడగాని శంకర్ గౌడ్, సురేష్ గౌడ్, మిరుపురి కృష్ణారావు, గడ్డం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.