
చంద్ర గంట అలంకారంలో బ్రమరాంబిక అమ్మవారు
హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలోని మల్లికార్జున స్వామి దేవస్థాన ఆవరణలో గల శ్రీ భ్రమరాంబిక అమ్మవారు శరన్నవరాత్రుల ఉత్సవాల భాగంగా మూడవరోజు చంద్ర గంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చినారు నిత్య హిన్నికం శక్రోపనిషత్ పారాయణం శ్రీ చక్రాచన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో చైర్మన్ కమ్మగాని ప్రభాకర్ గౌడ్ ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్ అయినవోలు మధుకర్ శర్మ వేద పండితులు గట్టు పురుషోత్తం శర్మ విక్రాంత్ వినాయక్ జోషి అర్చకులు, నందనం భాను ప్రసాద్ మధు శర్మ శ్రీనివాస్ నరేష్ శర్మ దేవేందర్ మరియు భక్తులు అర్చక సిబ్బంది ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొన్నారు కార్యనిర్వాహణ అధికారి కందుల సుధాకర్ తెలిపా