
ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ రైతు, యువత డిక్లరేషన్లపై అవగాహన చేపట్టినరు
మాజీ మంత్రివర్యులు రామచంద్ర రెడ్డి
డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్
టిపిసిసి కార్యదర్శి గండ్రత్ సుజాత
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి
వరంగల్ రైతు డిక్లరేషన్
ను మీరు మన కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకువస్తే తీసుకువస్తే
రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రూపాయలు
రైతు రుణాలును మంజూరు చేస్తాo అని
రైతులకు ఎకరాకు 15000/ రైతుబంధు ఇస్తాని అని
ప్రతి ఆడబిడ్డకు 500- వంట గ్యాస్ సిలిండర్ ఇస్తాం అని
ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీసం 5000/రులు పెన్షన్ ఇస్తామని ఇస్తాo అని
డిసీసీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్
ఇంటి ఇంటికి మన కాంగ్రెస్
కార్యక్రమాన్ని విజయవంతం చేశారు