చిన్నారిని ఆశీర్వధించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
వరంగల్ జిల్లా :పర్వతగిరి మండలానికి చెందిన జనగం శ్రీనివాస్ గౌడ్ సృజన దంపతుల పుత్రిక సిరిచందన నూతన వస్త్రా ఫల పుష్పలంకరణ మహోత్సవం గాయత్రి గార్డెన్ పర్వతగిరిలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించినారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తో యం.మనోజ్ గౌడ్.మండల అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు ఏఎంసి.మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి,మాజీ జిల్లా రైతు బంధు సభ్యులు చింతపట్ల సోమేశ్వర్ రావు, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు, బొట్ల మధుకర్,మాజీ మండల అధ్యక్షులు రంగు కుమార్ గౌడ్,గ్రామ పార్టీ అధ్యక్షులు మెరుగు వెంకటేశ్వర్లు, మండల నాయకులు రంగు కుమార్ గౌడ్ (ఫెర్టిలైజర్)బంధారపు రంజిత్, బొట్ల శ్రీకాంత్ నియోజకవర్గ సోషల్ మీడియా నాయకులు చిన్నపెల్లి అజయ్ తదితరులు ఉన్నారు.