
telugu galam news e69news local news daily news today news
జెండా ఆవిష్కరి కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భద్రాచలం ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరావు మాట్లాడుతూ
ప్రజా ప్రభుత్వం ముసుగులో ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు
అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన టిఆర్ఎస్ పార్టీ ప్రజల వద్దకు వస్తుందని అన్నారు,
భద్రాచల అభివృద్ధి దృశ్య డంపింగ్ యార్డ్ అలాగే కరకట్ట నిర్మాణం పొడిగింపు ఐదు గ్రామ పంచాయతీల విలీనం కొరకు నేను భద్రాచల పుర ప్రముఖుల సలహాలతో వివిధ పార్టీల ముఖ్య నాయకుల సలహాలు సంప్రదింపులతో ముందుకు వెళతానని అన్నారు
రాబోయే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్ నమోదు కార్యక్రమం గ్రాడ్యుయేషన్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని వార్డులు వారీగా గ్రాడ్యుయేషన్ వారిని గుర్తించి వారిని ఓటు నమోదు చేసే కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు కోరారు,
రాబోయే రోజుల్లో డివిజన్ వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సభ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుందని
అందరికీ కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అందుబాటులో ఉంటుందని అన్నారు,
ప్రజా ఓటర్లకు ఏ సమస్య అయినా నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఇంచార్జి వారికి విన్నవించి దరఖాస్తు ఇవ్వవచ్చని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, మాజీ నియోజకవర్గ ఇన్చార్జి మానే రామకృష్ణ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు తాండ్ర వెంకటరమణారావు పార్టీడివిజన్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్ జిల్లా నాయకులు సీనియర్ నాయకులు కోటగిరి ప్రమోద్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రావులపల్లి రాంప్రసాద్ టిఆర్ఎస్ పార్టీ టౌన్ సెక్రటరీ రత్నం రమాకాంత్
పట్టణ నాయకులు తాండ్ర నరసింహారావు
పట్టణ నాయకులు బండారు నాగేశ్వరరావు, పట్టణ నాయకులు రేపాక పూర్ణచంద్రరావు బీసీ సెల్ డివిజన్ నాయకులు గండేపల్లి హనుమంతరావు, ఆర్యవైశ్య నాయకులు టిఆర్ఎస్ పార్టీ ఆర్యవైశ్య నాయకులు ఉడతా రమేష్,
చాట్ల రవికుమార్ ఎస్సీ సెల్ నాయకులు జి వెంకటేశ్వర్లు , సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తాళ్ల రవికుమార్
ఎస్టీ సెల్ నాయకులు పూణెం వీరభద్ర రావు మల్లెల లోకేష్ కావూరు గోపి ఉబ్బ వేణు తదితరులు భద్రాచలం క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మరియు రిపబ్లిక్ డే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు,
ఈ రోజు mla వెంకట్రావు జన్మదినం కావటం తో అనేక మంది పట్టణ ప్రముఖులు పెద్దలు విచ్చేసి, ఆశీస్సులు అందించటం జరిగింది