జనగామ జిల్లా జఫర్ఘడ్ మేజర్ గ్రామపంచాయతి పరిదిలోని వడ్డెగూడెంలోబాలవికాస,లక్ష్మీనరసింహ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.మహిళలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి బిపి చూసి మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బల్లెపు నర్సింగరావు హాస్పిటల్ సిబ్బంది డా.నిఖిత్,డా.హర్శిక,సిస్టర్ నాగశ్రీ,పరహ,సుభాష్,పాష,బాల వికాస బృందం పి రాణి,ఫాతిమా,అనురాధ,ఆశా వర్కర్లు రేనుక,లలిత తదితరులు పాల్గొన్నారు.