మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని సీతారాంపురం పాఠశాలలో మరిపెడ మండల శాఖ 2024-26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుడితి ఉపేందర్ రెడ్డి, జిల్లా సంఘ అధ్యక్షులు సంక బద్రీనారాయణ తెలిపారు.మండల శాఖ అధ్యక్షుడిగా కీసర రమేష్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్,గౌరవ అధ్యక్షులుగా గుగులోత్ అర్జున్ అసోసియేట్ అధ్యక్షులుగా జి.వెంకన్న,వి.వెంకటయ్య, మహిళా ఉపాధ్యక్షురాలుగా యస్. రజిత ఉపాధ్యక్షులుగా జి.వెంకన్న,జి.లెనిన్, మహిళా కార్యదర్శి గా జహెదా బేగం,కార్యదర్శులుగా పి,.యాదగిరి,యమ్.భరత్ డి.విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీష్ రెడ్డి,ఎన్నికల అధికారులుగా కె. వెంకట్ రెడ్డి,కె.సంజీవ సంఘ భాధ్యులు డి. లింగయ్య,బి.రాంమోహన్,జి.కరుణాకర్ వివిధ మండలాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఎన్నిక కు సహకరించిన రాష్ట్ర మరియు జిల్లా నాయకత్వ నికి కృతజ్ఞతలు తెలియజేశారు.