ఈ69న్యూస్:-కటకం మేఘనాథ్ రావు s/o నాని,హనుమకొండలోని నంది హిల్స్ నుంచి దీన్ దయాల్ నగర్‌కు రూమ్ మార్చే సమయంలో తన టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికెట్ (రోల్ నెంబర్:1912115846),జిరాక్స్,ఇంటర్ జిరాక్స్ పత్రాలు ఉన్న ఎల్లో కలర్ కవర్ కోల్పోయారు.దయచేసి ఎవరికైనా ఈ కవర్ దొరికినట్లయితే,వెంటనే 63095 87914 నెంబర్‌కు సంప్రదించగలరు అని కోరుకుంటున్నాం.