
telugu galam news e69news local news daily news today news
గళం న్యూస్ జఫర్ఘడ్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ సింగపురం ఇందిర ఆదేశాల మేరకు మాజీ మార్కెట్ చేర్మెన్ అన్నేబోయిన బిక్షపతి ఆర్థిక సహకారంతో జఫర్ఘడ్ డప్పుకళాకారుల కోరిక మేరకు డప్పులు పంపిణీ చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రంలో యూత్ కాంగ్రేస్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్ జాఫర్ గడ్ 2 గ్రామశాఖ అధ్యక్షులు నీలం రాజయ్య సీనియర్ నాయకులు సింగరపు వెంకట్ రామనర్సయ్య మారాపెల్లి బాబు ఎండి జాఫర్ గుడ్డెటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.