డ్రగ్స్ నిరోధక ప్రతిజ్ఞ
వరంగల్ జిల్లా వర్దన్నపేట పట్టణ కేంద్రం అంబేద్కర్ సెంటర్లో మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏసీపి అంబటి నరసయ్య, పిలుపునిచ్చారు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని వివరించారు ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సాయిబాబు, రాజు, తదితరులు పాల్గొన్నారు.