
వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి పిలుపు
—-వ్యవసాయ కార్మిక సంఘాల అఖిల భారత వేదిక పిలుపు
- ఆర్థికాభివృద్ధి లో వేతనాలు పెరగవా?పేదల అభివృద్ధి కి స్థానం లేదా?
-ఉపాధి హామీ కనీస రోజు వేతనం రూ 600 కాకుండా 310 కే పరిమితం చేస్తూ కేంద్ర ఉత్తర్వులు ను తిరస్కరిస్తున్నాం - గ్రామీణ పేదలను చిల్సటానికి జరుగుతున్న హిందుత్వ, మనువాద కుట్రల పై ప్రత్యక క్యాంపియన్
- గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ధనిక వర్గాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలను సమీకరించటమే లక్ష్యంగా ఉద్యమాల నిర్మాణం
- కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోక ఫోతే తగిన మూల్యము అనుభవిస్తారు
- బి వెంకట్
వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి పిలుపు
__|||నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న గ్రామీణ పేదల వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20 నా అఖిల భారత గ్రామీణ హర్తాళ్ నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘాల అఖిల భారత వేదిక పిలుపునిచ్చింది. 4 లేబర్ కోడ్స్ అమలు చేయాలనే మోడీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే కార్మిక సంఘాలు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె ను అనుసంధానం చేస్తూ గ్రామీణ హర్తాళ్ కు పేదల సంఘాలు పిలుపు నిచ్చవి. కార్మిక కోడ్స్ అమలు అవేతే గ్రామీణ పేదలు నయా బానిసలుగా దిగజారి పోతారు.బాగేపల్లి లో జరిగిన కర్ణాటక విస్తృత సమావేశంలో బి వెంకట్ ముఖ్యాధితిగా పాల్గొన్నారు.
బీ వెంకట్ మాట్లాడుతూ…,,,,,,,,,,,,,,
ప్రపంచం లో 5 వ ఆర్ధిక వ్యవస్థ ను మూడవ ఆర్ధిక వ్యవస్థ గా అభివృద్ధి చేయడం లక్యం అనే మోడీ గార్కి ఉపాధి వేతనాలు పంచటం , పేదలను ఆదుకోవడంలో మోడీ సర్కార్ కు స్థానం లేదని మరోసారి ఉపాధి వేతనాల పై ఇచ్చిన ఆర్డర్ విదితం చేస్తుంది. మార్చి 27 న కేంద్ర ప్రభుత్వ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉపాధి రోజు వేతనాలు నిర్ణయిస్తూ రాష్ట్రాలకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వేతనాలు నిర్ణయిస్తుంది. చట్టప్రకారం ఆయా రాష్ట్రాల కనీస వేతనాలు కంటే తక్కువ ఉండకూడదు. కానీ కేంద్రం కేరళ లో 800 రోజు వేతనం కనీసంగా ఉంటే 369, ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో అనేక వ్యవసాయక పనులకు 400 పైగ కనీస వేతనం ఉంటుంది. మట్టిపనులకు 500 రోజు వేతనాలు ఉన్నవి. ఉపాధి పనులు అత్యధికం మట్టి పనులే. అంటే కనీసం 500 ఉండాలి. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఉపాధిని బలహీన పరిచే ప్రయత్నం చేస్తోంది. బడ్జెట్ కోతలు, వేల కోట్లు వేతన బకాయిలు, పనులు ఇవ్వకపోవటం, రెండు పూటలా హాజరు, ఆధార్ చెల్లింపులు , 40 శాతం మిటీరియల్ కు అవకాశం కల్పించడం ద్యారా కాంట్రాక్టర్లకు మేలు చేయడం లాంటి చర్యలు చట్ట విరుద్ధం తీసుకుంటున్నారు. ఉపాధి హామీ చట్టానికి మోదీ ప్రభుత్వం మే పెద్ద శత్రువుగా మారింది. గ్రామీణ ధనిక వర్గం , ఆధిపత్య కులాలు ఉపాధికి వ్యతిరేకంగా ఉన్నవి. మోదీ సర్కారు అంటేనే గ్రామీణ ప్రాంతాల్లో ధనిక వర్గం.,ఆధిపత్య కులాల కలయకే.
అందుకే వేతనాలు పెంచకుండా బహినపరిచి ఉపాధి హామీ చట్టం లేకుండా చేసే కుట్రలో భాగమే
20 మే గ్రామీణ హర్తాళ్ లు జయప్రదం చేసి ఉపాధిని కాపాడుకుందాం అని వెంకట్ పిలుపునిచ్చారు
పేదలకు చెందాల్చిన నిధులను కార్పొరేట్లకు, ధనిక వర్గాలకు కట్టబెడుతున్నారు. ప్రజలకు అర్ధం కాకుండ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. గ్రామీణ పేదలను హక్యం కాకుండా హిందుత్వ వాదులు బరితెగించారు. రాజ్యాంగ సవస్థలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నవి హిందుత్వం పై పోరాటం కూడా ముఖ్యం గా ఉండాలి అని అన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల లో కూడా కార్పొరేట్, ధనిక వర్గాల విధానాలే అమలు చేస్తున్నారు. భూముల పంపిణీ లేదు ఇండ్లు ఇవటం లేదు, ప్రజాపంపిణీ విస్తృత పరచటం లేదు. హింద్యుత్యం కఠినంగా లేరు.కేరళ వలె పట్టణ ఉపాధి లేదు. పట్టణ,గ్రామీణ పేదల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. విధానాలు మార్చు కొక పోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని వెంకట్ హెచ్చరించారు
ఏపీ చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు బిజెపి జీరాక్స్ గా పోటీపడుతున్నారు. చంద్రబాబు విజన్ లో ప్రతి కుటుబానికి 2 భూమికాదు కదా పేదల సంక్షేమం కార్పొరేట్లకు అప్పగించారు
20 హర్తాళ్ ను జయప్రదం చెయ్యటానికి విస్తృత స్థాయిలో కృషి చేయాలి అని ఆయన పిలుపు ఇచ్చారు
ఇంకా సమావేశం లో సంఘ నాయకులు చంద్రప్ప, మునివెంకటప్ప,dr అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు