
ఈ69 న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలం తమ్మడపల్లి (ఐ) గ్రామానికి చెందిన బుల్లి కుమారస్వామి ఇంట్లో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో ఉన్న బీరువా తాళం పగులగొట్టి 14.5 గ్రాముల బంగారం,24 తులాల వెండి,30000 నగదు దోచుకొని వెళ్ళారని కుమారస్వామి జఫర్ఘడ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మీడియాకు వెల్లడించారు.