
ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలంలోని తిమ్మాపురం గ్రామంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు జోగి రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఖిలా వరంగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డేపల్లి ప్రకాష్ పాల్గొని ఝాన్సీ నగర్ అల్లిపురం తిమ్మాపురం అంగన్వాడి టీచర్లను మరియు హెల్పర్లను ఘనంగా సన్మానించారు.