వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు వసంత రుతువు రాకను శీతాకాలం ముగింపునకు ప్రజలు తమ బాధలను మరిచిపోయి చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకొని సంతోషంగా హోలీ పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో యువకులు అంకేశ్వరం శ్రావణ్ కుమార్ ఏ రాజు మామిడి వెంకటేష్ పోచంపల్లి అనిల్ సాకి శ్రీధర్ బందుకు వినయ్ తదితరులు పాల్గొన్నారు