
***వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు* ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూ దాలరులను నమ్మి రైతులు మోసపోవద్దు అని తేమ తాలు పేరుతో తరుగు చేస్తే ఊరుకునేది లేదని ఆరుగాలం కష్టపడి పండించిన రైతును ఇబ్బందులు పెట్టవద్దని రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీతక్క గారు అన్నారుఈ కార్యక్రమంలో డీసీఓ తో పాటు సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ఉన్నారు