వరదబాధితులను పరమశిoచటానికి వేలిన మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు బృందం పైన దాడి ని తీవ్రంగా కండిస్తున్నాం. తుమ్మల మనుషులు గుండాలుగా ప్రవక్తించి రాళ్ల దాడి చేయడం వెనుక సీఎం బాధ్యత వహించాలి. ప్రజలకు వరద బాధితులకు సహాయం చేయడం చేతకాక తక్షణ సహాయం చేస్తున్న BRS నాయకుల పైన దుర్భుది తో భూతికదాడులకు పాల్పడడం హేయమైనచర్యా. అదీ పోలీస్ ల సమక్షంలో దాడులకు పాల్పడడం పక్కా ముందస్తు ప్రణాళిక గానే పరిగణించుకోవాలి. తక్షణం తుమ్మల గుండాలపైన పోలీస్ లు నాన్‌బెయిలబుల్ కింద కేసులు ఫైల్ చేయాలి. హరీష్ రావు పర్యటనలో వచ్చిన స్పందనని చూసిఓర్వలేకనే ఇలాంటి దాడులకు పాల్పడడం తో ఖమం ప్రజలు కాంగ్రెస్ వలని అస్యహించుకుంటున్నారు.