
ప్రజా గొంతుక
మునగాల మండల పరిధిలోని మాదారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు డివైడర్ను ఢీ కొట్టి బైకును ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.