నల్గొండ వన్ టౌన్ నూతన ఎస్సైగా గోపాల్ రావు
E69TVరిపోర్టర్:కుకుట్ల వరుణ్:-నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా గోపాల్ రావు బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,ప్రజలంతా చట్టాన్ని గౌరవిస్తూ,రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను పాటించాలని సూచించారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడకూడదని,ఎవరైనా అటువంటి చర్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గోపాల్ రావు హెచ్చరించారు.