జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలో ఆటో నడుపుతున్న డ్రైవర్ మొగిలి ఉదయం నమిలికొండ గ్రామానికి చెందిన ఒక మహిళ తన ఆటోలో ప్రయాణించి డబ్బులు మరియు బంగారం ఉన్న పర్సుని ఆటోలో జాడవిచ్చుకుంది దానిని ఆటో డ్రైవర్ మొగిలి భద్రంగా సాయంత్రం వరకు తన దగ్గరే ఉంచుకొని సంబంధిత మహిళ తన వద్దకు రాగానే తిరిగి వాటిని అప్పగించడం జరిగింది ప్రయాణికురాలు ఆటో డ్రైవర్ మొగిలికి కృతజ్ఞతలు తెలిపారు.చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు ఆటో డ్రైవర్లు అందరూ మొగిలి యొక్క నిజాయితీకి కృతజ్ఞతలు తెలిపారు.