
నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఏసిపి
నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఏసిపి సుందరగిరి శ్రీనివాసరావు కు శుభాకాంక్షలు తెలియజేసిన స్టేషన్ ఘనపూర్ కడియం యువసేన నాయకులు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కడియం యువసేన నాయకుల ఆధ్వర్యంలో ఎసిపి సుందరగి శ్రీనివాసరావు ని మర్యాద పూర్వకంగా మొక్కను బహుకరించి హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎలమకకంటి నాగరాజు,కడియం యువసేన స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు జీడి ప్రసాద్,జాఫర్ఘడ్ మండల అధ్యక్షులు యాట అశోక్, చిల్పూర్ మండల అధ్యక్షులు ఇల్లందుల విజయ్, స్టేషన్ ఘనపూర్ మండల సోషల్ మీడియా ఇంచార్జి మేకల శ్రీకాంత్,ఘనపూర్ సోషల్ మీడియా ఇంచార్జి పొన్నగంటి సుధీర్ లు పాల్గొన్నారు.