
తెలంగాణ ఆయిల్ సీడ్స్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి
ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండల్ 45వ డివిజన్లో తరలపెళ్లిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నన్నపోయిన యాదగిరి యాదవ్ గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఆయిల్ సీడ్స్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి గారు మరియు మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్ గారు దుర్గా సొసైటీ మాజీ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ యాదవ్ రెడ్డి గారు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎండి బషీర్ గారు 45వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు హనంకొండ మండల సెక్రెటరీ ఇల్లందుల సంతోష్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు జైరుపోతుల కృష్ణంరాజు దుబ్బాక మోహన్ గౌడ్ దేవోజి రాజశేఖర్ జవాజి కట్టమలు గ్రామ పార్టీ అధ్యక్షుడు మానుపాటి రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాచర్ల కృష్ణమూర్తి గౌడ్ విశ్వనాథం గౌడ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఆరూరి డేవిడ్ ఆరూరి శ్రీనివాస్ ఎస్పాదం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.