
నూతన జంటను ఆశీర్వదించిన మాజీ మార్కెట్ చైర్మన్
జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందినపులిగిల్ల మల్లయ్య-ఎల్లమ్మ దంపతుల చిన్న కుమారుడునరేష్ యాదవ్ వివాహాం కృషితో ములుగు జిల్లా మంగపేట్ మండలం లోని కోమటిపల్లి గ్రామంలో జరుగగా అట్టి శుభ కార్యానికి హాజరయి నూతన జంటను ఆశీర్వదించిన స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుజ్జరి రాజు వారితో పాటు చిలువేరు మల్లయ్య,కూరపాటి విజయ్ కుమార్, నక్క ప్రభాకర్,దాసరి నాగరాజు, పులిగిల్ల నరేష్, సొన్నాయిల సాంబరాజు గార్లు ,కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పాల్గోన్నారు.