
పలువురిని పరామర్శించిన కడియం శ్రీహరి
తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి జఫర్ గడ్ మండలం లోని పలు గ్రామాలలో పర్యటించి పలువురిని పరామర్శించారు…
తమ్మడపల్లి జి గ్రామము నందు రంగు నర్సయ్య గౌడ్ మరణించగ వారి భౌతిక కాయానికి పుల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అదే గ్రామానికి చెందిన వడ్లకొండ రాజయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జఫర్ గడ్ మండలం, మగ్దుం తండా గ్రామము నందు బానోత్ రాజు నాయక్ మరణించగ వారి భౌతిక కాయానికి పుల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు