bahdradri kothagudem news
గళం న్యూస్ భద్రాద్రి జిల్లా
భద్రాచలం పాత మార్కెట్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రవీంద్ర వారి సభ్యులు ఆధ్వర్యంలో జేఏసీ సభ్యులమైన మేము పాత మార్కెట్ ఆటోలు గ్రౌండ్ లోపల పెట్టకుండా ఇబ్బంది పెడుతుంటే దీనిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ట్రాఫిక్ ఇబ్బందు లేకుండా లోపల పెట్టుకోవడం వారికి ఈ సమస్య పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే కి వినతిపత్రం అందించాం. ఈ విషయంలో ఎమ్మెల్యే ఆర్డీవో తో మాట్లాడారు ఆర్డీవో ఊర్లో లేకపోవడం వల్ల ఈ సమస్యని రెండు రోజుల్లో పరిష్కరిస్తానని గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లo వెంకటరావుగారు భద్రాచలం ఆదివాసి ముద్దుబిడ్డ ఈ సమస్యను రాయల శ్రీను కొత్త మార్కెట్ ప్రెసిడెంట్ పాషా రామాలయం ప్రెసిడెంట్ మహేష్ కాకాని సురేష్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్య మాకు తప్పకుండా పరిష్కారం చేయాలని వినతి పత్రం అందించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ అధికారులతో మాట్లాడతానని ఈ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.